తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :-
మత్స్యకారుల సేవలో పథకం అమలులో భాగంగా… లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసేందుకు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఈ ఉదయం కావలి నియోజకవర్గం తుమ్మలపెంట గ్రామానికి విచ్చేశారు. గౌరవ మంత్రులు, సహచర శాసనసభ్యులతో కలిసి… కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలికారు.