తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:-
.
గతంలో కుటుంబ నియంత్రణను ప్రోత్సహించిన చంద్రబాబు, ప్రస్తుత అంతర్జాతీయ, జాతీయ పరిణామాల నేపథ్యంలో పాపులేషన్ మేనేజ్మెంట్ అత్యవసరమని ఏపీ కూటమి ప్రభుత్వం భావిస్తోందని జనాభా తగ్గితే భవిష్యత్తులో రాష్ట్రంలో వర్క్ ఫోర్స్ కొరత ఏర్పడి అభివృద్ధి కుంటుపడకుండా ఉండేందుకు ఈ కార్యాచరణ చేపట్టిందని ఆర్థిక ప్రగతి, సామాజిక సమతుల్యత, భవిష్యత్తు తరాల బాగు కోసం జనాభా వృద్ధి తప్పనిసరని, వ్యూహం మార్చామని కూటమి ప్రభుత్వం గిద్దలూరు నియోజకవర్గం శాసనసభ్యులు ముత్తుముల.అశోక్ రెడ్డి గారు తెలిపారు.