తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-
జిల్లా కేంద్రమైన మార్కాపురం రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ (ఆర్డీవో)గా ఎంవి.సత్యనారాయణ సోమవారం ఆర్డీవో కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు ఈయన ప్రస్తుతం పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారుఇప్పటి వరకు ఇక్కడ ఆర్డీవోగా పనిచేసిన పెంచల ప్రభాకర్ ను రాష్ట్ర సచివాలయానికి రిపోర్ట్ చేసినట్లు తెలిసింది