google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-

సిద్ధార్థ కరాటే డూ అకాడమీ ఆధ్వర్యంలో ఒంగోలు హైదర్ క్లబ్ సిద్ధార్థ కరాటే అకాడమీ ఆవరణలో గత నెల రోజులుగా సమ్మర్ కరాటే కోచింగ్ ముగింపు మరియు కరాటే బెల్ట్ గ్రేడింగ్ ఎగ్జామ్ సందర్భంగా చీప్ ఎగ్జామినర్ బ్లాక్ బెల్ట్ ఏపీ నల్లూరి మోహన్ రావు ఆధ్వర్యంలో 50 మంది విద్యార్థులు సమ్మర్ కరాటే కోచింగ్ లో పాల్గొన్నారు . పి. చాన్ బాషా, ఎస్ డి శేషావలి, సుబ్రహ్మణ్యం బ్లాక్ బెల్ట్ 6 ర్యాంక్ ర్యాంకు ఉత్తీర్ణులయ్యారు, ఈ సందర్భంగా జరిగిన కరాటే పోటీలలో ఎల్లో పెట్టు 19 మంది ఆరంజ్ బెల్ట్ ఆరుగురు పర్పుల్ బ్రౌన్ ఆరుగురు ఉత్తీర్ణులయ్యారు, ఈ సందర్భంగా జరిగిన సభలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న సిద్ధార్థ కరాటే అకాడమీ చైర్మన్ ప్రతిభ విద్యాసంస్థల అధినేత నల్లూరి వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడుతూ కరాటే లో ప్రతిభ సాధించిన రాష్ట్ర జాతీయ స్థాయిలో మన జిల్లాకు గుర్తింపు తీసుకురావాలని తెలిపారు, సిద్ధార్థ కరాటే అకాడమీ ప్రెసిడెంట్ మండవ మురళీకృష్ణ మాట్లాడుతూరాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు మూడు శాతం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది కల్పిస్తుందని కరాటేలో పత్తికి చూపిన విద్యార్థులను అభినందించారు . సిద్ధార్థ కరాటే అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ గుండవరపు రాఘవ వైస్ ప్రెసిడెంట్ మారెళ్ళ సుబ్బారావు జనరల్ సెక్రెటరీ మండవ సుబ్బారావు, కరాటే మాస్టర్స్ టి శ్రీనివాస్ రెడ్డి ఏ శ్రీధర్ వెంకటేశ్వర్లు కరాటే లీగల్ సెల్ ఇన్చార్జి వేణు, జి అనిల్, నాంచార్లు రెడ్డి తన్నీరు సురేష్ తదితరులు పాల్గొన్ని కరాటే పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికెట్లు బెల్ట్ అందజేశారు ఈ సందర్భంగా కరాటే విద్యార్థులు కర్రసాము నన్ బాకు కట్ట కుమిత్ తదితర విన్యాసాలు చేశారు ,

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *