తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:-
గిద్దలూరు శాఖా గ్రంథాలయంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు తొలుత
నేతాజీ సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పుష్ప అలంకరణ గావించుటకు హాజరైన విశ్రాంత బ్యాంకు మేనేజర్ రామిరెడ్డి హాజరై ఘనంగా నివాళులు
ఈ సందర్భంగా మాట్లాడుతూ
నేతాజీ దేశ స్వాతంత్ర్యం కోసం చేసిన పోరాటం దేశభక్తి, ధైర్యసాహసాలు మరియు యువతలో జాతీయ స్ఫూర్తిని నింపిన ఆయన సేవలను స్మరించుకున్నారు ఆయన ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకుని దేశ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో గ్రంథ పాలకురాలు ప్రసన్న కుమారి కుమారి, గ్రంధాలయ అభివృద్ధి కమిటి ఉపాధ్యక్షులు నారాయణరెడ్డి వాసవి జాగృతి మిత్ర మండలి
క్లబ్ అధ్యక్షులు వంశీ కృష్ణ యువ ప్రగతి పథంస్వచ్ఛంద సంస్థ వ్యవస్థపకులు సయ్యద్ ఫరూఖ్ తదితరులు హాజరయ్యారు.