బెస్తవారిపేట మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో యోగాంధ్ర–2026 శిక్షణ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది
తొలి శుభోదయం న్యూస్ బెస్తవారిపేట :- ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎన్‌డీఓ ఏపీ రంగనాయకులు, మండల అభివృద్ధి అధికారి ఎన్. మధుసూదన్ రెడ్డి, ఆయుష్ డాక్టర్, ఏపీడీ గురువర కుమార్, పీడీ రమణ రెడ్డి తదితరులు హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ…