అద్దంకి టౌన్ మరియు పరిసర ప్రాంతాలలో ప్రమాదకర పరిస్థితులు ఉన్న కూడళ్ల వద్ద డ్రోన్ ద్వారా సర్వేలు నిర్వహించి అవసరమైన రక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది: ప్రకాశం జిల్లా కలెక్టర్ పి. రాజబాబు ఐఏఎస్ గారు
రోడ్డు ప్రమాదాల నివారణకు క్షేత్రస్థాయిలో భద్రతా చర్యలు మరింత పటిష్ఠం చేయాలి: ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- అద్దంకి డివిజన్లోని బంగ్లా రోడ్డు, భవాని సెంటర్, ద్వారకా నగర్…