ప్రకాశం భవన్‌లో నిర్వహించిన “ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం)” కార్యక్రమం
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- ‘మీకోసం’, స్పెషల్ గ్రీవెన్స్, పల్లె నిద్ర కార్యక్రమాల ద్వారా జిల్లా యంత్రాంగం ప్రజలకు మరింత చేరువవుతోందని, ప్రజా సమస్యల పరిష్కారంలో ఎటువంటి నిర్లక్ష్యాన్ని సహించబోనని ప్రకాశం జిల్లా మేజిస్ట్రేట్ శ్రీ పి. రాజాబాబు, ఐ.ఏ.ఎస్. స్పష్టం…