బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవనానికి ఉక్కుపాదం – పరిశుభ్రత, శాంతి భద్రతల కోసం ప్రకాశం పోలీసుల కట్టుదిట్టు చర్యలు
తొలి శుభోదయం ప్రకాశం :- ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణతో పాటు పరిశుభ్రత లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవనంపై కఠిన చర్యలు చేపట్టారు.జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీస్ అధికారులు తమ…