సుందరయ్య నగర్ లో పర్యటించిన ఎమ్మెల్యే ఇంటూరి రోడ్లు, నీళ్లు, ఇళ్ల పట్టాల కోసం స్థానికుల వినతి
3 నెలల్లో పరిష్కరిస్తామన్న నాగేశ్వరరావు తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కాలనీ అభివృద్ధికి, అధికారులకు స్పష్టమైన ఆదేశాలు కందుకూరు పట్టణంలోని విక్కిరాలపేట రోడ్డులో 6వ వార్డు సుందరయ్య నగర్…. పేద ముస్లిం కుటుంబాలు ఎక్కువగా ఉండే ప్రాంతం. మెకానిక్ లు, కూలీలు,…