Author: JALAIAH

వరికుంటపాడు మండలం రామాపురంలో జరగనున్న పల్లె పండుగ 3.0 ప్రారంభ కార్యక్రమం

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- ఈ నెల 29న ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం రామాపురంలో జరగనున్న పల్లె పండుగ 3.0 ప్రారంభ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కందుకూరు నియోజకవర్గ పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించాము.మాజీ మంత్రి, సీనియర్ నాయకులు శ్రీ…

ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు చెక్.. ప్రకాశం జిల్లా పోలీసుల ప్రత్యేక వాహన తనిఖీలు – ఉల్లంఘనలకు ఈ-చలాన్ల జారీ

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు రహదారి భద్రతను మరింత బలోపేతం చేయడం, ట్రాఫిక్ నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేయడం లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు ప్రత్యేక వాహన తనిఖీల కార్యక్రమాన్ని నిర్వహించారు.ప్రధాన…

సింగరాయకొండ నేషనల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం

గోల్డెన్ కేఫ్ టీ స్టాల్ సమీపంలో ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు.. ఇద్దరు మృతి, ముగ్గురి పరిస్థితి విషమం తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ: సింగరాయకొండ జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గోల్డెన్ కేఫ్…

గ్రామీణ ప్రజలకు భరోసా.. పల్లె నిద్రతో మరింత బలోపేతమైన పోలీసు–ప్రజల బంధం

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు పల్లె నిద్ర కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా పోలీసులు నిర్వహిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మరింత చేరువ అవుతున్నారు. గ్రామాల్లో రాత్రి వేళల్లో బస చేస్తూ ప్రజల…

లారీ ఢీకొని 18 ఏళ్ల యువకుడు మృతి రాంగ్‌రూట్‌లో వచ్చిన లారీ ఢీకొట్టడంతో ప్రమాదం

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ: పాత సింగరాయకొండ పంచాయతీ పరిధిలోని 16వ నంబరు జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 18 ఏళ్ల యువకుడు మృతి చెందాడు.పోలీసుల వివరాల ప్రకారం, సింగరాయకొండ గోపాల్‌నగర్‌కు చెందిన అడకా మహేంద్ర (18)…

మహాకవి గుర్రం జాషువా గారి 131 వ జయంతి సభను జయప్రదం చేయాలి

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాల కందుకూరు నందు ఈనెల 28వ తేదీన మహాకవి నవయుగ కవి చక్రవర్తి ,విశ్వకవి సామ్రాట్, కవి కోకిల. గుర్రం జాషువా గారి 131 వ జయంతి సభ సందర్భంగా…

చుక్కల దుప్పిని వేటాడిన ముగ్గురి అరెస్ట్‌ – 14 రోజుల రిమాండ్

తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- గిద్దలూరు డివిజన్‌ పరిధిలోని గుండ్లకమ్మ రేంజ్‌, రాచెర్ల సెక్షన్‌, అంబవరం బీట్‌లోని ENB-I రిజర్వ్‌ ఫారెస్ట్‌లో చుక్కల దుప్పిని ఉచ్చులు బిగించి వేటాడిన కేసులో ముగ్గురు వ్యక్తులను అటవీశాఖ అధికారులు అరెస్ట్‌ చేశారు.అటవీశాఖ తెలిపిన వివరాల…

రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పనిచేస్తున్నారు.

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాలు, మండలాలకు రావాల్సిన నిధులను అందిస్తూ.. రహదారులు, సీసీ రోడ్లు, పొలాలకు వెళ్లే మార్గాలు, కనెక్టివిటీ రోడ్ల వంటి అనేక అభివృద్ధి పనులను చేపట్టాం.పల్లె పండుగ 1.0, 2.0తో…

సేవా సంకల్ప్ అభియాన్’లో భాగంగా శుక్రవారం ఇందుకూరుపేటలో నిర్వహించిన రక్తదాన శిబిరం

తొలి శుభోదయం న్యూస్ కోవూరు నియోజకవర్గం :- ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ‘సేవా సంకల్ప్ అభియాన్’లో భాగంగా శుక్రవారం ఇందుకూరుపేటలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో పాల్గొన్నాను.25 ఏళ్ల సుదీర్ఘ ప్రజాసేవను అందిస్తున్న మోదీ గారికి…

శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో రెండో రోజు పవిత్రోత్సవాలు

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ: దక్షిణ సింహాచలంగా ప్రసిద్ధి చెందిన శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో పవిత్రోత్సవాలు రెండో రోజు భక్తిశ్రద్ధలతో కొనసాగాయి.ఉత్సవాల్లో భాగంగా అకల్మష హోమం, యాగశాల వాస్తు హోమం, రుత్విక్ వరణం, రక్షా సూత్రధారణ, విశేష…