పవిత్రోత్సవాల్లో మూడో రోజు వైభవంగా ప్రత్యేక పూజలు
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ: శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానంలో పవిత్రోత్సవాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా కొనసాగుతున్నాయి. మూడో రోజు సందర్భంగా స్వామివారికి పలు ప్రత్యేక పూజలు, హోమ కార్యక్రమాలు నిర్వహించారు.ఉదయం విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, అగ్ని ప్రణయనం,…