Author: JALAIAH

ముఖ్యమంత్రి పర్యటనకు తరలిరండి – ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు

తొలి శుభోదయం న్యూస్ ఉలవపాడు:- ఈనెల 29వ తేదీన ఉదయగిరి నియోజకవర్గంలో జరగబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పర్యటనకు ఉలవపాడు మండలం నుంచి పెద్ద ఎత్తున తరలిరావాలని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు కోరారు. ఉలవపాడులో ఆదివారం సాయంత్రం…

సీనియర్ పాత్రికేయులుకావూరి సుబ్బారావుఐదో వర్ధంతి సందర్భంగా పేదలకు అన్నదానం-.

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- సీనియర్ పాత్రికేయులు కావూరి సుబ్బారావు ఐదో వర్ధంతి ని ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమం ఒంగోలు సంతపేటలోని శివం శరణాలయం లో శనివారం జరిగింది. కార్యక్రమంలో కావూరి సుబ్బారావు కుమారుడు…

పల్లె పండుగ 3.0 కార్యక్రమాన్ని కి కందుకూరు నియోజకవర్గం నుంచి భారీగా తరలి వెళ్దాం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు నియోజకవర్గం:- ఈనెల 29న ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం రామాపురంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పల్లె పండుగ 3.0 కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.ఈ నేపథ్యంలో కందుకూరు నియోజకవర్గం నుంచి కార్యక్రమానికి తరలివెళ్లే…

11 ఏళ్లుగా ఎదురుచూస్తున్న కోవూరు షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల రూ.22 కోట్ల వేతన బకాయిల సమస్యకు పరిష్కారం

తొలి శుభోదయం న్యూస్ కొవ్వూరు నియోజకవర్గం :- 11 ఏళ్లుగా ఎదురుచూస్తున్న కోవూరు షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల రూ.22 కోట్ల వేతన బకాయిల సమస్యకు పరిష్కారం లభించడం ఎంతో సంతోషంగా ఉంది.కార్మికుల కష్టాలను స్వయంగా విని, వారికి ఇచ్చిన మాట ప్రకారం…

కనిగిరి మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికుల ధర్నా

కార్మికుడు ఓబయ్యపై దాడి ఆరోపణలు.. సానిటేషన్ ఇన్‌స్పెక్టర్, నాయబ్ రసూల్‌ను సస్పెండ్ చేయాలని నినాదాలు తొలి శుభోదయం న్యూస్ కనిగిరి:- కనిగిరి మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుడు ఓబయ్యపై సానిటేషన్ ఇన్‌స్పెక్టర్, నాయబ్ రసూల్ దాడి చేశారని ఆరోపిస్తూ మున్సిపల్ కార్మికులు…

జనని చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా శిక్షణ పొందిన మహిళలకు ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ

తొలి శుభోదయం న్యూస్ కనిగిరి:- కనిగిరిలో జనని చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా శిక్షణ పొందిన మహిళలకు ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రివర్యులు శ్రీ బి.సి. జనార్దన్ రెడ్డి గారు, గొట్టిపాటి రవికుమార్ గారు, స్థానిక శాసనసభ్యులు డాక్టర్…

నిరుపేదల ఆకలి తీరుస్తున్న జీవన జ్యోతి

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- ప్రకాశం జిల్లా కందుకూరు డివిజన్‌లో జీవన జ్యోతి దివ్యాంగ వికాస సేవా సమితి ఆధ్వర్యంలో జేడీబీఎం టౌన్ బ్యాప్టిస్ట్ చర్చ్‌తో పాటు వివిధ ప్రాంతాల్లో భోజనం ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సేవా…

ఈనెల 29 నిర్వహించనున్న “పల్లె పండుగ-3.0” కార్యక్రమానికి ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు రాక

తొలి శుభోదయం న్యూస్ నెల్లూరు:- నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో ఈనెల 29 నిర్వహించనున్న “పల్లె పండుగ-3.0” కార్యక్రమానికి ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు హాజరుకానున్న నేపథ్యంలో కనిగిరి నియోజకవర్గం…

జీవీఎంసీ ఎన్నికల పరిశీలకులు షరీఫ్, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులతో కలసి కూటమి నేతల సమన్వయ భేటీ

తొలి శుభోదయం న్యూస్ :- విశాఖలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో జిల్లా జీవీఎంసీ ఎన్నికల పరిశీలకులు షరీఫ్, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులతో కలసి కూటమి నేతల సమన్వయ భేటీలో పాల్గొన్నాను. ఈ సమావేశంలో జీవీఎంసీ ఎన్నికల్లో కూటమి అనుసరించే విధానం, పలు…

సెప్టెంబరు 29న రామాపురం గ్రామానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రానున్నారు.

తొలి శుభోదయం న్యూస్ కోవూరు నియోజకవర్గం :- రాష్ట్రంలోని పల్లెల రూపురేఖలను మార్చే లక్ష్యంతో ‘పల్లె పండుగ 3.0’ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా రూ.10 వేల కోట్ల నిధులను కేటాయించడం జరుగుతోంది. గ్రామాల్లో మౌలిక వసతులను మెరుగుపరచి, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే…