Author: JALAIAH

అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్ – 40 మద్యం సీసాలు స్వాధీనం

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- నమ్మదగిన సమాచారం మేరకు జారుగుమల్లి పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ గారి ఆధ్వర్యంలో పోలీసులు బిట్రగుంట గ్రామంలోని జగనన్న కాలనీలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న మహిళని అదుపులోకి తీసుకున్నారు.ఆమె వద్ద నుంచి McDowell’s Whisky, Iconic…

తౌశిక్ & మౌలాభిల మరణానికి న్యాయం చేయాలి.

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- ఒంగోలు ప్రకాశం జిల్లా కార్యాలయం వద్ద జై భీమ్ రావు భారత్ పార్టీ, విసికె పార్టీ, ముస్లిం & అనుబంధ సంఘాలు, ఆంధ్ర ప్రదేశ్ దళిత మహాసభ, CPI మరియు అనుబంధ సంఘాలు, CPM మరియు…

లక్కవరం వైసీపీ నుంచి మొదలైన ఈ చేరికలు…!దర్శిలో టీడీపీకి పెరుగుతున్న ప్రజా మద్దతు…!

తొలి శుభోదయం న్యూస్ దర్శి:- తాళ్లూరు మండలం లక్కవరం గ్రామానికి చెందిన 30 వైసీపీ కుటుంబాలు వైసీపీకి రాజీనామా చేసి, దర్శి టీడీపీ ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ గారు, టీడీపీ యువ నాయకులు డా. కడియాల లలిత్ సాగర్ గారి…

ప్రశాంతంగా కొనసాగుతున్న గణేష్ విగ్రహాల నిమజ్జన ఊరేగింపులు – పటిష్ట భద్రతా ఏర్పాట్లతో ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు జిల్లాలో గణేష్ విగ్రహాల నిమజ్జన ఊరేగింపులు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి.గణేష్ నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రకాశం జిల్లా పోలీసులు పటిష్టమైన బందోబస్తు,…

తూర్పు నాయుడుపాలెంలో ఆహ్లాద కేంద్రం పనుల పరిశీలన

తొలి శుభోదయం న్యూస్ తూర్పు నాయుడుపాలెం:- తూర్పు నాయుడుపాలెంలో రూ.50 లక్షలతో నిర్మిస్తున్న ఆహ్లాద కేంద్రాన్ని మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి సందర్శించారు.ప్రజలకు అందుబాటులోకి రానున్న ఈ కేంద్రంలో జరుగుతున్న వాకింగ్ ట్రాక్, పిల్లల పార్క్, సోలార్ లైట్లు,…

ప్రజల భద్రతే లక్ష్యం – ప్రకాశం జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు

ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- జిల్లాలోని ప్రధాన రహదారులు, కూడళ్లు, రద్దీ ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా వాహనాలను తనిఖీ చేసి వాహనదారుల డ్రైవింగ్…

ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ పధకం కింద కొండపి నియోజకవర్గానికి 229 ఇళ్ళు

త్వరలో లబ్ధిదారులకు మంజూరు పత్రాలు మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తొలి శుభోదయం న్యూస్ తూర్పు నాయుడుపాలెం :- ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ పధకం కింద కొండపి నియోజకవర్గానికి మంజూరైన ఇళ్ల లబ్ధిదారులకు త్వరలో మంజూరు పత్రాలు అందజేయాలని…

26 వారాలకే జన్మించిన శిశువుకు విజయవంతమైన చికిత్స…

కందుకూరులో ఆరు నెలల ప్రీమెచ్యూర్ బేబీకి అరుదైన వైద్యం… తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు పట్టణంలోని శక్తి చిల్డ్రన్స్ హాస్పిటల్‌లో కేవలం 26 వారాలకే జన్మించిన శిశువుకు 45 రోజుల పాటు ఐసీయూలో చికిత్స అందించి ఆరోగ్యవంతంగా డిశ్చార్జ్‌కు సిద్ధం…

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో స్వామివారి సేవలో నిమగ్నమై భక్తిశ్రద్ధలతో విధులు నిర్వహిస్తున్న సుమారు 5,000 మంది టీటీడీ సిబ్బందికి వస్త్ర బహుమానం

తొలి శుభోదయం న్యూస్ నెల్లూరు:- శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో స్వామివారి సేవలో నిమగ్నమై భక్తిశ్రద్ధలతో విధులు నిర్వహిస్తున్న సుమారు 5,000 మంది టీటీడీ సిబ్బందికి వస్త్ర బహుమానం అందించడం ఎంతో సంతోషంగా ఉంది. ఆలయ అర్చకులు, పోటు సిబ్బంది, వాహన బేరర్లు, మంగళవాయిద్య…

బాలల పట్ల ప్రేమ ఆప్యాయత కలిగి ఉండాలని వారి అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్టు బి వి సాగర్

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- నిరాదరణకు గురైన, నిరాశ్రయులైన బాలల పట్ల ప్రేమ ఆప్యాయత కలిగి ఉండాలని వారి అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్టు బి వి సాగర్ పేర్కొన్నారు ఒంగోలు హౌసింగ్…