Author: JALAIAH

ప్రతి ఒక్కరికి ఆ విఘ్నేశ్వరుడు క్షేమ, ధైర్య, ఆయురారోగ్యాలు, సకల సంపదలు ప్రసాదించాలని ఆకాక్షించిన జిల్లా ఎస్పీ

వినాయక నిమజ్జనానలో పోలీస్ నిబంధనలు పాటించాలి: జిల్లా ఎస్పీ తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ మట్టి…

రాళ్లపాడు పరిరక్షణ కమిటీ కార్యాలయంలో ఘనంగా వినాయక చవితి పూజలు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని రాళ్లపాడు పరిరక్షణ కమిటీ కార్యాలయంలో గణనాథుడికి ఘనంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి స్వామివారికి నైవేద్యాలు సమర్పించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కందుకూరు మాజీ శాసనసభ్యులు…

ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో చిక్కుకున్న వ్యక్తిని సురక్షితంగా రక్షించిన మార్కాపురం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:- మార్కాపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఎర్రగొండపాలెం సీఐ గారి పర్యవేక్షణలో, పుల్లలచెరువు మండలంలో భారీ వర్షాల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తంగా ఉండి, ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో చిక్కుకున్న వ్యక్తిని సురక్షితంగా రక్షించారు.పుల్లలచెరువు…

కొండేపి నియోజకవర్గం వైస్సార్సీపీ శ్రేణుల ఆధ్వర్యంలో వినాయకచవితి ఉత్సవాలు…..

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- మన ప్రియతమ నాయకులు మాజీ మంత్రివర్యులు &YSRCP రాష్ట్ర PAC సభ్యులు & కొండపి నియోజకవర్గం ఇంచార్జ్ డాక్టర్ శ్రీ ఆదిమూలపు సురేష్ గారి ఆధ్వర్యంలో సింగరాయకొండ క్యాంపు ఆఫీసులో కొండేపి నియోజకవర్గం వైస్సార్సీపీ…

ఒంగోలు డీఎస్పీ గారు కొత్తపట్నం, ఈతముక్కల మరియు మాడనూరు బీచ్‌లను సందర్శించి పరిశీలించారు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- గణేష్ విగ్రహాల నిమజ్జనాల నేపథ్యంలో ప్రజల భద్రతకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఒంగోలు డీఎస్పీ గారు కొత్తపట్నం, ఈతముక్కల మరియు మాడనూరు బీచ్‌లను సందర్శించి పరిశీలించారు.నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా భక్తులు,…

ఆర్యవైశ్య గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో లక్ష శ్రీలక్ష్మీ కాసులతో వినాయకుడు

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- ప్రకాశం జిల్లా సింగరాయకొండ రైల్వే రోడ్డులో ఆర్యవైశ్య గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 34వ వార్షిక గణేష్ ఉత్సవాలు భక్తిశ్రద్ధల నడుమ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా సుమారు లక్ష గోల్డ్ ఇమిటేషన్…

వినాయక మండపాల వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తు – అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రకాశం పోలీసులు అప్రమత్తం

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- వినాయక చవితి పండుగ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రకాశం జిల్లా పోలీసులు పటిష్టమైన బందోబస్తు నిర్వహిస్తున్నారు.వినాయక మండపాల వద్ద భక్తులు,…

వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసిన బుర్రా.మధుసూదన్ యాదవ్

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- అత్యంత పవిత్రమైన బుద్ధికి, జ్ఞానానికి ప్రతీకైన, విఘ్నాలను తొలగించే, విఘ్నేశ్వరుడైన వినాయక శ్రీగణాధిపతిని భక్తి శ్రద్దలతో పూజించి శివపుత్రుని కృపా, కటాక్షాలకు పాత్రులు కావాలని కోరుకుంటూ కందుకూరు నియోజకవర్గ ప్రజలందరికి మాజీ శాసనసభ్యులు, తిరుమల తిరుపతి…

కందుకూరు నియోజకవర్గ ప్రజలందరికీ వినాయకచవితి పండుగ శుభాకాంక్షలు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- హిందూ సంప్రదాయంలో, ఏ శుభకార్యం ప్రారంభించాలన్నా… తొలిపూజ చేసేది ఆ విఘ్నేశ్వరుడికే.అందరి జీవితాల్లో, కష్టాలనే విఘ్నాలను తొలగించి… సరికొత్త విజయాలకు నాంది పలికే గణేశుడి నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, సంతోషాలతో, ఐకమత్యంతో జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.…

రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.

తొలి శుభోదయం న్యూస్ కొండేపి:- సకల విఘ్నాలను తొలగించే ఆ విఘ్నేశ్వరుడు మీ జీవితంలో ఎదురయ్యే ప్రతి సవాలును అధిగమించే శక్తిని ,ధైర్యాన్ని ప్రసాదించి, శ్రేయస్సు, జ్ఞానం, సంతోషం, ఐశ్వర్యాలతో ప్రతి కుటుంబాన్ని అనుగ్రహించాలని కోరుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి…