కందుకూరు నియోజకవర్గ పరిధిలోని 21 వైన్ షాపుల లైసెన్స్‌లను మరో ఏడాది కాలానికి రెన్యూవల్
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు నియోజకవర్గ పరిధిలోని 21 వైన్ షాపుల లైసెన్స్‌లను మరో ఏడాది కాలానికి రెన్యూవల్ చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించిందని ఎక్సైజ్ సీఐ డి. మౌలాలి తెలిపారు.01-10-2026 నుంచి 30-09-2027 వరకు లైసెన్స్‌లను రెన్యూవల్ చేసుకోవచ్చని…