Author: JALAIAH

మెగా లోక్ అదాలత్‌లో ప్రకాశం జిల్లా & మార్కాపురం జిల్లా పోలీసుల చురుకైన భాగస్వామ్యం

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- కోర్టుకు హాజరైన ఇరుపక్షాలకు కౌన్సెలింగ్ – పరస్పర అవగాహనతో సమస్యల పరిష్కారానికి పోలీసుల కృషిమెగా లోక్ అదాలత్ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా మరియు మార్కాపురం జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది చురుకుగా పాల్గొన్నారు.…

కూలీల కూలీ పెంచాలి – సమస్యలు పరిష్కరించాలినిత్యావసర వస్తువులను రేషన్‌ షాపుల ద్వారా అందించాలి…ఎన్నికల్లో హామీలు ఇచ్చే నాయకులను నిలదీయాలి: అండ్ర మాల్యాద్రి

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- ప్రకాశం జిల్లా శింగరాయకొండ మండలంలో కరువు పనులు చేస్తున్న కూలీలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నామని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (KVPS) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి తెలిపారు.కరువు పనులు…

ముతుకుల గ్రామంలోని రాఘవేంద్ర పాఠశాలలో విద్యార్థులకు పోలీసుల అవగాహన కార్యక్రమం

గుడ్ టచ్‌ – బ్యాడ్ టచ్‌, రోడ్డు భద్రత, సైబర్‌ సెక్యూరిటీ, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, మహిళా భద్రత, POCSO చట్టంపై అవగాహన తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- పుల్లలచెరువు ఎస్‌ఐ గారు ముతుకుల గ్రామంలోని రాఘవేంద్ర పాఠశాలను సందర్శించి విద్యార్థులతో…

ప్రజలకు చేరువగా న్యాయం.. సింగరాయకొండలో జాతీయ మెగా లోక్ అదాలత్

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ కోర్టు ప్రాంగణంలో శనివారం జాతీయ మెగా లోక్ అదాలత్ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా జూనియర్ సివిల్ జడ్జి డాక్టర్ వి. లీల శ్యామసుందరి పాల్గొని, లోక్ అదాలత్ ద్వారా వివాదాలను సత్వరంగా, పరస్పర అంగీకారంతో పరిష్కరించుకోవచ్చని…

ప్రకాశం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో “ఫేస్ వాష్” కార్యక్రమం – నేర నియంత్రణకు సాంకేతికతతో ముందడుగు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- అనుమానితులు, నేరస్థుల గుర్తింపులో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం – పోలీసింగ్‌ను మరింత పటిష్టం చేస్తున్న ప్రకాశం జిల్లా పోలీసులు ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ,“ఫేస్ వాష్” కార్యక్రమాన్ని…

ప్రశ్నించే తత్వం, శాస్త్రీయ దృక్పథం సమాజ పురోగతికి మూలం

-జెవివి రాష్ట్ర ఉపాధ్యక్షులు జయప్రకాష్ తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు :- ప్రశ్నించే తత్వం,శాస్త్రీయ దృక్పధమే సమాజాన్ని ముందుకు నడిపిస్తాయనిజన విజ్ఞాన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్ జయప్రకాష్ అన్నారు. టంగుటూరు లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు శుక్రవారం జరిగిన…

సింగరాయకొండ భాష్యం స్కూల్‌లో ఘనంగా ముందస్తు వినాయక చవితి వేడుకలు

తొలి శుభోదయం న్యూస్ ​సింగరాయకొండ: స్థానిక భాష్యం పబ్లిక్ స్కూల్‌లో వినాయక చవితి పండుగను పురస్కరించుకుని ముందస్తు వినాయక చవితి వేడుకలను శుక్రవారం అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణను పూలు, మామిడాకులతో విద్యార్థులు, ఉపాధ్యాయులు శోభాయమానంగా…

మాజీ శాసనసభ్యుడు బుర్ర మధుసూదన్ రావు ఆధ్వర్యంలో ఘనంగా వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ కందుకూరు నియోజకవర్గ స్థాయి సమావేశం..

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే బలం, బలగమని అన్నారు. పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రతి నాయకుడు,అలాగే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని…

శ్రీ గాయత్రి ఈ-టెక్నో స్కూల్‌లో వైభవంగా ప్రీ గణేష్ చతుర్థి వేడుకలు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- ఓ.వి. రోడ్‌లోని శ్రీ గాయత్రి ఈ-టెక్నో స్కూల్‌లో నేడు ప్రీ గణేష్ చతుర్థి వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని, నల్లమట్టితో స్వయంగా వినాయక విగ్రహాలను తయారు చేశారు.పర్యావరణ పరిరక్షణపై…

శ్రీ సంస్కృతి స్కూల్లో ఘనంగా ముందస్తు గణేశ్ చతుర్థి వేడుకలు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరులోని గుర్రం వారి పాలెం లో ఉన్న శ్రీ సంస్కృతి స్కూల్లో గణేశ్ చతుర్థి వేడుకలను పురస్కరించుకుని ముందస్తు వేడుకలను శుక్రవారం(11-09-2026) ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ కొంకా చంద్రశేఖర్ గారు మాట్లాడుతూ,పర్యావరణ…