టీడీపీ లీడర్షిప్ కాంక్లేవ్ రెండవ రోజు కార్యక్రమం లో పాల్గొన్న దర్శి నియోజకవర్గ ఇన్చార్జ్ గొట్టిపాటి లక్ష్మి
తొలి శుభోదయం న్యూస్ దర్శి:- తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తున్న టీడీపీ లీడర్షిప్ కాంక్లేవ్ రెండవ రోజు కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ నారా లోకేష్ గారు, దర్శి…