మహిళలు, చిన్నారుల భద్రత – మాదకద్రవ్యాల నిర్మూలనపై విస్తృత అవగాహన… దేవుడుచెరువు పార్క్‌లో ప్రజలతో మమేకమైన ప్రకాశం జిల్లా పోలీసులు
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రజల్లో చట్టాలపై అవగాహన పెంపొందించి నేరాల నివారణకు కృషి చేయాలనే లక్ష్యంతో ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు ఒంగోలు వన్‌టౌన్ సీఐ గారి…