ప్రజా సమస్యల తక్షణ పరిష్కారానికి ప్రాధాన్యం – దర్శి లో ప్రత్యేక ‘పోలీస్ మీకోసం’ కార్యక్రమం నిర్వహించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపియస్.,గారు
దర్శి ప్రాంతంలో సమస్యల పరిష్కారానికి ప్రత్యేక మీకోసం కార్యక్రమం…ప్రజలతో మమేకమైన పోలీస్ శాఖ ప్రత్యేక పోలీస్ మీకోసం కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకున్న దర్శి పట్టణం మరియు పరిసర ప్రాంత ప్రజలు. దర్శిలో నిర్వహించిన మీ కోసం కార్యక్రమంకు 69 ఫిర్యాదులు తొలి…