నీట్–2026 పరీక్షా కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారు
బందోబస్తు విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు మరియు సిబ్బందికి పలు సూచనలు. తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ఆదివారం మధ్యాహ్నం నుండి ప్రారంభం కానున్న నీట్ (NEET) ప్రవేశ పరీక్షల నేపథ్యంలో ఒంగోలులో ఉన్న పరీక్షా కేంద్రాల వద్ద…