గీతం స్కూల్లో ముందస్తు ఉగాది సంబరాలు
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- సింగరాయకొండ గీతం (జోన్స్) స్కూల్ నందు ముందస్తు ఉగాది సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు సాంప్రదాయ దుస్తులతో ప్రత్యేక అలంకరణగా నిలిచారు. అనంతరం చైర్మన్ లక్ష్మణ్ మాట్లాడుతూ ముందస్తుగా విద్యార్థిని…