రోడ్డు ప్రమాద బాధితులకు ‘పీఎం-రాహత్’ వరం — రూ.1.5 లక్షల వరకు ఉచిత వైద్యం
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- గోల్డెన్ అవర్‌లో ప్రమాద బాధితులకు సకాలంలో సహాయం అందిస్తే ప్రాణాపాయం నుంచి రక్షించవచ్చు — సహాయం చేసిన ‘రహ-వీర్’లకు రూ.25,000 నగదు బహుమతి అందజేస్తారు: ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు,…