ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. ఆధ్వర్యంలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ సిబ్బంది అసాంఘిక కార్యకలాపాలపై జిల్లా వ్యాప్తంగా విస్తృత దాడులు నిర్వహిస్తున్నారు.
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ఉమ్మడి జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలు నియంత్రణలో భాగంగా టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ యు. సుధాకర్ ఆధ్వర్యంలో ఎస్సై సుదర్శన్, ఏఎస్ఐ మహబూబ్ బాషా మరియు పోలీసు సిబ్బంది కనిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని గుడిపాడు…