బాపట్ల విద్యార్థులకు జ్ఞానపు కానుక: వేసవి విజ్ఞాన శిబిరం
తొలి శుభోదయం న్యూస్ బాపట్ల:- కేవలం ఆటపాటలకే పరిమితం కాకుండా, వేసవి సెలవులను విజ్ఞాన సముపార్జనకు వేదికగా మార్చుకుంటున్నారు బాపట్ల పట్టణ విద్యార్థులు. స్థానిక పౌర గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో గ్రంథాలయ అధికారి ఏ.శివాజీ గణేశన్ పర్యవేక్షణలో నిర్వహిస్తున్న ఉచిత వేసవి…