పేకాట స్థావరాలపై పోలీసుల ఉక్కుపాదం,రెండు వేర్వేరు దాడుల్లో 9 మంది పట్టివేత – నగదు, మొబైల్ ఫోన్లు స్వాధీనం
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, జిల్లాలో జూదం, పేకాట వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాల నిర్మూలనకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.ఈ క్రమంలో పొన్నలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పెదవెంకన్నపాలెం గ్రామంలో…