విద్యార్థుల భద్రత – చట్టాలపై అవగాహనే రక్షణ… మార్కాపురం జిల్లా పోలీసుల సమగ్ర అవగాహన కార్యక్రమం
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:- మార్కాపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, మార్కాపురం జిల్లా పోలీసులు పాఠశాల విద్యార్థుల కోసం సమగ్ర అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బాల్య వివాహాల నివారణ, మహిళల భద్రత, గుడ్ టచ్–బ్యాడ్ టచ్,…