Category: ఆంధ్రప్రదేశ్

ఇంటింటికీ తెలుగుదేశం… ప్రజల మధ్యే నాయకత్వం!

తొలి శుభోదయం న్యూస్ దర్శి:- దర్శి నియోజకవర్గంలోని దొనకొండ టౌన్, ఎర్రబాలెం ఎస్సీ కాలనీలో నిర్వహించిన “రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం” ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యక్రమంలో దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు,…

పోగొట్టుకున్న 41 మొబైల్ ఫోన్లను గుర్తించి బాధితులకు అప్పగించిన వై.పాలెం సర్కిల్ పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:- మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు, వై.పాలెం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో గత 10 రోజుల వ్యవధిలో పోగొట్టుకున్న 41 మొబైల్ ఫోన్లను అత్యాధునిక సాంకేతిక…

ఎస్సీ సోదర సోదరీమణులతో ఆత్మీయ అనుబంధం!

తొలి శుభోదయం న్యూస్ దర్శి :- దర్శి నియోజకవర్గంలోని దొనకొండ టౌన్, యర్రబాలెం మరియు ఎస్సీ కాలనీలో నిర్వహించిన “రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం” ఇంటింటికీ తెలుగుదేశం ప్రచార కార్యక్రమంలో భాగంగా, ఎస్సీ కాలనీలోని సోదర సోదరీమణులతో కలిసి చర్చిలో…

కోడి పందేలపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి… 9 మంది అదుపులోకి,5 కోళ్లు, 7 సెల్ ఫోన్లు, నగదు 9500/- స్వాధీనం.

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీయస్., గారి ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ CI కమలాకర్ గారి ఆధ్వర్యంలో ఏ ఎస్ ఐ షేక్ మహబూబ్ బాషా…

ఈ నెల 6న చుండూరు నరమేధం పై కందుకూరులో సదస్సు… దళిత నేత నీలం నాగేందర్రావు..

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- ఈనెల 6 తేదీన కందుకూరులో చుండూరు మృతవీరుల 35వ స్మారక సదస్సు నిర్వహిస్తున్నామని దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు నీలం నాగేందర్రావు తెలిపారు. ఆదివారం సాయంత్రం కందుకూరులో జరిగిన సమావేశంలో నీలం నాగేందర్రావు మాట్లాడుతూ…

తెలుగు నాటకరంగ మహనీయుడు శ్రీ బళ్లారి రాఘవ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- తెలుగు నాటక రంగ పితామహుడు, సహజ నటనకు ఆద్యుడు, నాటక సంస్కర్త శ్రీ తాడిపత్రి రాఘవాచార్యులు (బళ్ళారి రాఘవ) గారి జయంతి సందర్భంగా ఆదివారం ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు,ఐపియస్.,…

ఈర్ల శ్రీరామ్ గారి మృతికి సంతాపం తెలియజేసిన మదాసి వెంకయ్య

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- సింగరాయకొండ మండల కేంద్రం నందు… ఆంధ్ర కలం న్యూస్ ఎడిటర్ ఈర్ల శ్రీనివాసులు గారి కుమారుడు పి.డి.సి.సి బ్యాంక్ ఉద్యోగి ఈర్ల శ్రీరామ్ ఆదివారం మరణించిన విషయం స్థానిక నాయకులు తెలుపగా… కీ||శే||ఈర్ల శ్రీరామ్…

ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలు, రద్దీ ప్రాంతాల్లో డ్రోన్ సర్వైలెన్స్

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాల్లో మహిళలు, విద్యార్థినుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఈవ్ టీజింగ్ నివారణలో భాగంగా ప్రత్యేక డ్రోన్ సర్వైలెన్స్ నిర్వహించబడింది.పాఠశాలలు,…

ఆపన్నులకు ఆత్మీయ అండ.. అనాథలకు ఆశాకిరణం న్యూ లైఫ్ కారుణ్య పరిచర్య

తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:- సమాజంలోని వృద్ధులు, వితంతువులు, దీర్ఘకాలిక రోగులు, అంగవైకల్యం కలిగిన వారు, అనాథలకు అండగా నిలుస్తూ న్యూ లైఫ్ సామాజిక మరియు ఆధ్యాత్మిక పరిచర్యలు అధ్యక్షుడు సుదర్శన్ బాబు ఆధ్వర్యంలో, న్యూ లైఫ్ హోలీ మినిస్ట్రీస్ ఆఫ్…

అర్ధరాత్రి అప్రమత్తత… రహదారులపై భద్రతకు ‘Face Wash & Go’ కార్యక్రమంతో ప్రకాశం పోలీసుల ప్రత్యేక చొరవ

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు,రాత్రి వేళల్లో డ్రైవర్లు నిద్రమత్తు కారణంగా జరిగే రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా పోలీసులు “Face Wash & Go” కార్యక్రమాన్ని…