ముఖ్యమంత్రి పర్యటనకు ముందస్తు భద్రతా ప్రణాళిక పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- ఈ నెల 27వ తేదీ న గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు మార్కాపురం జిల్లాలోని గిద్దలూరు మండలం, క్రిష్టం శెట్టిపల్లి గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంజీవిని డిజిటల్ నర్వ్ సెంటర్…