విద్యార్థుల సౌకర్యమే లక్ష్యంగా ప్రభుత్వ పాఠశాలలకు 100 బెంచీలు అందించడం ఎంతో అభినందనీయం.
తొలి శుభోదయం న్యూస్ కోవూరు నియోజకవర్గం :- ముప్పవరపు ఫౌండేషన్ తరఫున ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టిన శ్రీ హర్షవర్ధన్ బాబు గారికి, శ్రీమతి రాధమ్మ గారికి, మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారికి, వారి కుటుంబ సభ్యులకు నా…