కలికివాయి గ్రామం లో పొలం పిలుస్తోంది కార్యక్రమం
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- సింగరాయకొండ మండలం కలికివాయి గ్రామం లో నిర్వహించినటువంటి పొలం పిలుస్తోంది కార్యక్ర వానికి గౌరవనీయులైన జిల్లా వ్యవసాయ అధికారి శ్రీ ఎస్ శ్రీనివాస రావు పాల్గొని కలికి వాయి రైతులకు ప్రస్తుతం జిల్లాలో నెలకొన్న…