గంజాయి వంటి మాదకద్రవ్యాలు, నేరాలు నియంత్రణే లక్ష్యంగా ఆపరేషన్ వజ్రప్రహార్ లో భాగంగా కార్డన్ & సెర్చ్ నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు
కార్డన్ & సెర్చ్ లో 85 మోటార్ సైకిల్, రెండు ఆటోలు స్వాధీనం తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం & మార్కాపురం పోలీస్:- మాదక ద్రవ్యాల నిర్మూలనే, శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ మరియు అసాంఘిక కార్యకలాపాల కట్టడి లక్ష్యంగా…