Category: ఆంధ్రప్రదేశ్

ఎన్‌డీపీఎస్, ట్రాఫిక్, సైబర్ నేరాలు, మహిళల భద్రతపై ఒంగోలు టూ టౌన్ సీఐ గారి అవగాహన కార్యక్రమం

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ఒంగోలు టూ టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ గారి ఆధ్వర్యంలో ప్రజలకు ఎన్‌డీపీఎస్ (NDPS) చట్టం, మాదకద్రవ్యాల నివారణ, ట్రాఫిక్ నిబంధనలు, సైబర్ నేరాలు మరియు మహిళలపై జరిగే నేరాల నివారణపై ప్రత్యేక…

పొగాకు రైతులు జాతీయ రహదారి దిగ్బంధం,

తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:- అరెస్టులు పొగాకు రైతులు పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం పై,100 0కోట్ల రూపాయలు కేటాయించి ప్రభుత్వమే పొగాకు కొనుగోలు చేయాలని,సరాసరి లో గ్రేడ్ పొగాకు ఇప్పటికే 160 రూపాయల కేజీ కొంటుంటే 110 రూపాయల…

శ్రీ షిరిడి సాయిబాబా స్వామి ఆలయంలో గురుపూర్ణిమ ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న కనిగిరి వైఎస్ఆర్ సీపీ ఇంచార్జ్ డాక్టర్ దద్దాల

తొలి శుభోదయం న్యూస్ కనిగిరి:- గురు పూర్ణిమ సందర్భంగా కనిగిరి స్థానిక శ్రీ షిరిడి సాయిబాబా దేవస్థానం కమిటీవారి గౌరవ ఆహ్వానం మేరకు పార్టీ శ్రేణులతో కలిసి వెళ్లి శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలో పాల్గొని ప్రత్యేక పూజలు…

మహిళల భద్రతే లక్ష్యం – ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో శక్తి యాప్ డౌన్‌లోడ్ & అవగాహన కార్యక్రమం

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో మహిళల భద్రతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో శక్తి (Shakthi) యాప్ డౌన్‌లోడ్ మరియు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా మహిళలు,…

మార్కాపురం పట్టణంలోపునరావాస కాలనీల్లో మౌలిక వసతుల సౌకర్యాలను త్వరితగతిన పూర్తి చేయండి ..అధికారులకు జిల్లా కలెక్టర్ విజయ సునీత ఆదేశం

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం :- వెలిగొండ ప్రాజెక్టు పునరావాస కాలనీల్లో మౌలిక వసతుల సౌకర్యాలను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎం.విజయ సునీత అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లో సోమవారం వెలుగొండ ప్రాజెక్టు పనుల పురోగతి, పునరావాస కాలనీల్లో…

ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో విస్తృత వాహన తనిఖీలు – శాంతిభద్రతలు, రోడ్డు భద్రతకు పోలీసుల ప్రత్యేక చర్యలు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా పోలీసు మరియు మార్కాపురం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ మరియు రోడ్డు భద్రతను దృష్టిలో ఉంచుకుని పలు ప్రాంతాల్లో ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు.ఈ…

​ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారి చొరవతో ఈద్గా బోరు పునరుద్ధరణ: కమిషనర్ మేడం గారికి, ఎమ్మెల్యే గారికి ముస్లిం మైనారిటీల ప్రత్యేక ధన్యవాదాలు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- ​కందుకూరు పట్టణం 6వ వార్డులోని కోట కట్ట ఈద్గా వద్ద చాలా కాలంగా మూలనపడి, పనిచేయకుండా ఉన్న బోరు బావిని పునరుద్ధరించి, ముస్లిం సోదరుల మంచినీటి కష్టాలను తీర్చిన శానససభ్యులు శ్రీ ఇంటూరి నాగేశ్వరరావు గారికి,…

ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో ఈవ్ టీజింగ్ నివారణకు డ్రోన్ సర్వైలెన్స్ – మహిళల భద్రతకు పోలీసుల ప్రత్యేక నిఘా

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మహిళలు, బాలికల భద్రతను మరింత బలోపేతం చేయడం, ఈవ్ టీజింగ్ వంటి వేధింపులను అరికట్టడం లక్ష్యంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రత్యేక…

ఎల్‌నినో ప్రభావాలు – ముందస్తు సన్నద్ధత చర్యలపై సింగరాయకొండ మండల స్థాయి సమీక్ష సమావేశం

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎల్‌నినో ప్రభావాలు మరియు ముందస్తు సన్నద్ధత చర్యలపై సింగరాయకొండ మండల పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ, గ్రామాల్లో తాగునీటి…

ప్రకాశం జిల్లా పోలీసుల స్పెషల్ పార్టీతో విస్తృత ఫుట్ పెట్రోలింగ్ – శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల్లో భద్రతాభావాన్ని పెంపొందించడం, నేరాలను ముందస్తుగా అరికట్టడం మరియు చట్టవ్యతిరేక కార్యకలాపాలపై సమర్థవంతమైన నిఘా కొనసాగించేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు…