Category: ఆంధ్రప్రదేశ్

మానవ అక్రమ రవాణా పట్ల పిల్లల అప్రమత్తంగా ఉండాలి– సివిల్ జడ్జ్ బుల్లి కృష్ణ

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు మండల న్యాయ సేవ అధికారుల సంఘం ఆధ్వర్యంలో కే జి బి వి స్కూలు నందు ” మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం”కార్య క్రమం గురువారం జరిగింది. ఈ కార్యక్రమానికి కందుకూరు సివిల్…

తప్పిపోయిన బాలికను గంటల్లోనే గుర్తించి క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించిన ఒంగోలు తాలూకా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని సత్యనారాయణపురం మండల పరిషత్ మోడల్ స్కూల్లో చదువుతున్న కొమ్ము లక్ష్మి తనూజ అనే బాలిక కనిపించకుండా పోయినట్లు ఆమె…

మానవ అక్రమ రవాణా నిర్మూలించుటలో ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలు పోలీసు వ్యవస్థ సమన్వయంతో పని చేస్తే ఈ మానవ

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- అక్రమారవాణా నిర్మూలించడం సాధ్యమవుతుందని ఈ సంవత్సరం మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకుని మోసం వెనక చిక్కుకొన్న వరుని రక్షించటం అంశంపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్…

చెడు వ్యసనాలకు బానిసై ఇంటిలో దొంగతనము చేసిన వ్యక్తులను అరెస్ట్ చేసి, చోరి సొత్తు ను రికవరీ చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు

మద్యం మరియు చెడు వ్యసనాలకు అలవాటు పడి, దొంగతనాలు చేస్తున్న నేరస్తులు తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- మద్దిపాడు మండలం, మద్దిపాడు గ్రామంలో పైపాలెం నందు తాళం వేసి ఉన్న ఇంటి తలుపులు, పగలు పూట సమయంలో పగలగొట్టి, బంగారు…

ఉలవపాడు,భీమవరం లో జోరుగా ‘ఇంటింటికి తెలుగుదేశం’.. ప్రజాసమస్యల సేకరణలో నాయకులు

​తొలి శుభోదయం న్యూస్ ఉలవపాడు:- భీమవరంలో నిర్వహించిన “ఇంటింటికి తెలుగుదేశం” కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. గ్రామంలో పర్యటిస్తూ ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడంతో పాటు పార్టీ బలోపేతానికి కార్యకర్తలు, నాయకులు ఐక్యంగా ముందుకు సాగుతున్నారు. ​నాయకులు ప్రతి…

బహిరంగంగా మద్యం సేవించడం, జూదం ఆడటం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాల నిర్మూలనకు ప్రకాశం & మార్కాపురం జిల్లా పోలీసుల ప్రత్యేక చర్యలు – డ్రోన్ సర్వైలెన్స్ ద్వారా నిరంతర నిఘా, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా పోలీసులచే జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు సురక్షిత వాతావరణాన్ని కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతోంది.ఈ నేపథ్యంలో బహిరంగ…

మెగా పీటీఎం స్ఫూర్తితో బాలికల ఉన్నత పాఠశాలలో రూ.50 వేలతో అభివృద్ధికి శ్రీకారం.

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- ప్రకాశం జిల్లా, సింగరాయకొండ మండలం: స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పీటీఎం కార్యక్రమంలో పాఠశాల భౌతిక అవసరాలను ప్రధానోపాధ్యాయిని శ్రీమతి కె. మహాలక్ష్మి తల్లిదండ్రులకు వివరించారు. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి…

అక్రమ మద్యం విక్రయాలపై మార్కాపురం జిల్లా పోలీసుల ఉక్కుపాదం – ఇద్దరు అరెస్ట్, 25 మద్యం సీసాలు స్వాధీనం

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, మార్కాపురం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో గిద్దలూరు మండలం దిగువమిట్ట మరియు బురుజుపల్లి గ్రామాల్లోని పాత బెల్ట్ షాపులపై ఆకస్మిక దాడులు నిర్వహించారు.దిగువమిట్ట గ్రామంలో నిర్వహించిన దాడిలో 180 మి.లీ.…

ప్రధానమంత్రి భోగాపురం పర్యటనను సమన్వయంతో విజయవంతం చేయాలి

ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు చేపట్టాలి జిల్లా ఇన్‌చార్జి మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తొలి శుభోదయం న్యూస్ విశాఖపట్నం:- విశాఖపట్నంలో నిర్వహిస్తున్న ప్రతి ప్రభుత్వ కార్యక్రమాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో విజయవంతంగా నిర్వహిస్తున్నారని,…

కలికివాయ గ్రామం, సింగరాయకొండచామల పద్మ గారి “పెద్ద కర్మ” కార్యక్రమంలో పాల్గొన్న.మాదాసి వెంకయ్య బత్తుల అశోక్ కుమార్ రెడ్డి

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- సింగరాయకొండ మండలం, కలికివాయ గ్రామం నందు కీ||శే|| చామల పద్మ గారి ” పెద్ద కర్మ ” కార్యక్రమంలో పార్టీ నాయకులతో కలసి పాల్గొని… వారి చిత్ర పటానికి పూలు వేసి నివాళులర్పించి, వారి…