విద్యార్థిల విద్యార్థినుల భద్రతే లక్ష్యం – గుడ్ టచ్, బ్యాడ్ టచ్, మహిళలపై నేరాలు, సైబర్ నేరాలపై అవగాహన కల్పించిన పోలీసులు
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, విద్యార్థిల విద్యార్థినుల భద్రత, చట్టాలపై అవగాహన పెంపొందించే ఉద్దేశంతో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో విద్యార్థిల ,విద్యార్థినులతో ప్రత్యక్షంగా మమేకమైన పోలీసులు గుడ్…