శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా బహిరంగ వేలం పాటలు
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- దక్షిణ సింహచలంగా పేరుగాంచిన శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా బహిరంగ వేలం పాటలు సన్నెబోయిన శ్రీనివాసులు, చైర్మన్ ధర్మకర్తలి మండలి, పర్యవేక్షణ అధికారి సత్యనారాయణ,కార్యనిర్వహణాధికారి పి.కృష్ణవేణి ఆధ్వర్యంలో నిర్వహించారు.…