దొనకొండ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన దర్శి డీఎస్పీ బాలమురళీకృష్ణ – పెండింగ్ కేసుల త్వరిత పరిష్కారానికి ఆదేశాలు
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు , దర్శి డీఎస్పీ శ్రీ బాలమురళీకృష్ణ గారు దొనకొండ పోలీస్ స్టేషన్‌ను సందర్శించి, స్టేషన్ రికార్డులు, కేసు ఫైళ్లు మరియు వివిధ రిజిస్టర్లను క్షుణ్ణంగా తనిఖీ…