Month: August 2026

ఈవ్ టీజింగ్‌కు అడ్డుకట్టే లక్ష్యంగా డ్రోన్ సర్వైలెన్స్ – ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలు, రద్దీ ప్రాంతాలపై ప్రత్యేక నిఘా

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాల్లో మహిళలు, బాలికల భద్రతకు అధిక ప్రాధాన్యతనిస్తూ ఈవ్ టీజింగ్ నివారణలో భాగంగా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. పాఠశాలలు, కళాశాలలు మరియు ప్రజలు అధికంగా గుమికూడే ప్రాంతాల…

జ్ఞాన జ్యోతి శిక్షణ విజయవంతం

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా, సింగరాయకొండ మండలంలోని స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం–సమగ్ర శిక్ష, ICDS ఆధ్వర్యంలో నిర్వహించిన ఇయర్–3 జ్ఞాన జ్యోతి ఆరు రోజుల శిక్షణ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.ఈ శిక్షణలో అంగన్‌వాడీ కార్యకర్తలకు…

స్థానిక ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి – అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా కట్టుదిట్టమైన పోలీస్ నిఘా

ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేలా ప్రకాశం, మార్కాపురం జిల్లా పోలీసులు ప్రత్యేక చర్యలు తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాల్లో శాంతిభద్రతల పరిరక్షణపై పోలీసులు ప్రత్యేక దృష్టి…

జ్ఞాన జ్యోతి శిక్షణ కార్యక్రమం

తొలి శుభోదయం న్యూస్ గుడ్లూరు:- గుడ్లూరు మండలంలోని రెండో విడత జ్ఞాన జ్యోతి శిక్షణ కార్యక్రమం ముగింపు భాగంలో హాజరైన అంగన్వాడీ కార్యకర్తలకు లింగ భావన గురించి వివరించడమైనది. బాల్య దశ మరియు విద్యలో లింగ సమానత్వం యొక్క ప్రాముఖ్యత గుర్తించటం,…

రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక భద్రతా చర్యలు – కళాశాలలు, పాఠశాలల్లోని పోలింగ్ స్టేషన్లను పరిశీలించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, రాబోయే మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు ప్రత్యేక భద్రతా చర్యలు చేపడుతున్నారు. ఎన్నికల నేపథ్యంలో కళాశాలలు, పాఠశాలల్లో…

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (APOSS) ఓపెన్ SSC, ఇంటర్మీడియట్ అడ్మిషన్ల కోసం ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (APOSS) ద్వారా నిర్వహిస్తున్న ఓపెన్ టెన్త్ (SSC) మరియు ఓపెన్ ఇంటర్మీడియట్ అడ్మిషన్లపై విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు ప్రజలకు అవగాహన కల్పించేందుకు సింగరాయకొండ మండలంలో ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.మండల విద్యాశాఖాధికారి…

మహిళల భద్రతకు ‘శక్తి యాప్’పై విస్తృత అవగాహన – ప్రకాశం, మార్కాపురం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- మహిళలు, బాలికల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ప్రకాశం, మార్కాపురం జిల్లా పోలీసులు ‘శక్తి యాప్’పై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలు, బాలికలు అత్యవసర పరిస్థితుల్లో పోలీసుల సహాయం పొందేందుకు శక్తి యాప్‌ను ఉపయోగించుకోవాల్సిన…

విద్యార్థుల సౌకర్యమే లక్ష్యంగా ప్రభుత్వ పాఠశాలలకు 100 బెంచీలు అందించడం ఎంతో అభినందనీయం.

తొలి శుభోదయం న్యూస్ కోవూరు నియోజకవర్గం :- ముప్పవరపు ఫౌండేషన్‌ తరఫున ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టిన శ్రీ హర్షవర్ధన్‌ బాబు గారికి, శ్రీమతి రాధమ్మ గారికి, మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారికి, వారి కుటుంబ సభ్యులకు నా…

ప్రజా ఫిర్యాదులపై సత్వరమే చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం అందేలా చేయాలి :ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.

ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంకు 74 ఫిర్యాదులు తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రజా ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి సోమవారం జిల్లా ఎస్పీ గారు జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ గారు మరియు పోలీస్ అధికారులు ప్రజా…

తాళ్లూరు – దర్శి అభివృద్ధికి మరో ముందడుగు!

తొలి శుభోదయం న్యూస్ దర్శి:- తాళ్లూరులో నూతనంగా ఏర్పాటు చేసిన 132/33 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు, దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ గారితో కలిసి ప్రారంభించారు.ఈ…