ప్రకాశం జిల్లా జరుగుమల్లి, సింగరాయకొండ మండలం పాకలలో రైతులకు పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ చేసిన మంత్రి డా.స్వామి
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- రైతు సంక్షేమమే ద్వేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. ఆదివారం జరుగుమల్లి మరియు సింగరాయకొండ మండలం పాకలలో నిర్వహించిన “మీ భూమి…