Month: September 2026

వెంకటేశ్వరస్వామి ఆలయం సమీపంలో జూద స్థావరంపై కొండేపి పోలీసుల దాడి.. ఆరుగురు అరెస్ట్!

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- వెన్నూరు గ్రామంలో జూదం ఆడుతున్న ఆరుగురు వ్యక్తుల అదుపులోకి – రూ.7,810 నగదు స్వాధీనం వెన్నూరు గ్రామంలో అక్రమంగా జూదం నిర్వహిస్తున్నారనే సమాచారంతో కొండేపి పోలీసులు ప్రత్యేకంగా దాడి నిర్వహించారు. ఈ దాడిలో…

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సమన్వయ కమిటీ లో శ్రీ ఐనాబత్తిన రాజేష్ గారిని నియమించిన పార్టీ అధిష్టానం

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకి జనసేన పార్టీ నాయకులు జనసైనికులు వీరమహిళలను సన్నద్ధం చేసేందుకు ప్రతి ఒక్క పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమన్వయ కమిటీలను జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు…

కేంద్ర సర్వీస్ కి వెళ్తున్న AP SWREIS కార్యదర్శి IAS వి. ప్రసన్న వెంకటేష్‌కు ఆత్మీయ వీడ్కోలు

కొత్త బాధ్యతల్లో విజయవంతంగా రాణించాలని మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి ఆకాంక్ష తొలి శుభోదయం న్యూస్ అమరావతి:- AP SWREIS కార్యదర్శిగా సేవలందించిన ఐఏఎస్ అధికారి వి. ప్రసన్న వెంకటేష్ బదిలీపై NTA నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బోర్డు…

టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ( స్వయంప్రతిపత్తి) నందు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి) కందుకూరు నందు ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. రవికుమార్…

జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డు అందుకున్న శివాపురం రమేష్ బాబు

తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు :- మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలం ముండ్లపాడు గ్రామానికి చెందిన శివాపురం రమేష్ గిద్దలూరు పట్టణం పి ఆర్ కాలనీలోని ఎంపీపీ స్కూల్ లో పిఎస్ హెచ్ఎం గా విధులు నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం టీచర్స్…

విలువలు,క్రమశిక్షణ,ఆత్మవిశ్వాసం నేర్పించడంలో ఉపాధ్యాయులు మార్గదర్శకులు.డైరెక్టర్ వి. శాలిని రెడ్డి

విద్యార్థిని,విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. నాగార్జున పబ్లిక్ స్కూల్‌లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- నాగార్జున పబ్లిక్ స్కూల్‌లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను విద్యార్థులు, ఉపాధ్యాయులు ఘనంగా…

కందుకూరు మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహించాలి రాజకీయ పార్టీల రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు సిపిఎం కార్యాలయం నందు కందుకూరు మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహించాలని రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సిపిఎం కందుకూరు పట్టణ నాయకురాలు ఎస్.కె మున్వర్ సుల్తానా అధ్యక్షత వహించారు. ఈ రౌండ్ టేబుల్…

కందుకూరులో వైభవంగా శ్రీ గాయత్రీ విద్యాసంస్థల ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు: శ్రీ గాయత్రీ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను వైభవంగా కందుకూరులోని రెండు క్యాంపస్‌లలో నిర్వహించారు. శ్రీ గాయత్రీ ఒలింపియాడ్ స్కూల్ (గాయత్రీ భవన్–3), శ్రీ గాయత్రీ ఈ-టెక్నో స్కూల్ (గాయత్రీ…

శ్రీవిద్యనికేతన్ హై స్కూల్ లో ఘనంగా జరిగిన టీచర్స్ డే వేడుకలు

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- సింగరాయకొండ లోని శ్రీ విద్యానికేతన్ హై స్కూల్ నందు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పదవ తరగతి విద్యార్థులు పాఠశాల ప్రధానోపాధ్యాయుల్ని, ఉపాధ్యాయుని,…

ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం.. ప్రతి అర్జీకి భరోసా!

తొలి శుభోదయం న్యూస్ దర్శి :- శుక్రవారం దర్శి పట్టణంలోని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్) కార్యక్రమంలో దర్శి టీడీపీ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు ప్రజలు, కార్యకర్తల నుంచి అర్జీలను…