ఆపదలో అండగా కూటమి ప్రభుత్వం.. ప్రజలకు ఆర్థిక భర₹22,57,771 విలువైన CMRF చెక్కులను 44 మంది లబ్ధిదారులకు పంపిణీ చేసిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ.
తొలి శుభోదయం న్యూస్ దర్శి :- వివిధ అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న దర్శి నియోజకవర్గానికి చెందిన 44 మంది లబ్ధిదారులకు ₹22,57,771 విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను శుక్రవారం సాయంత్రం దర్శి టీడీపీ…