Month: September 2026

సోమరాజు పల్లి వాసికి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకి శీలం ప్రసాద్ రావు ఎంపిక తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- ప్రకాశం జిల్లా, సింగరాయకొండ మండలం, స్థానిక సోమరాజు పల్లి మండల పరిషత్ మోడల్ పాఠశాల నందు ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్న శీలం ప్రసాదరావు…

పోగొట్టుకున్న మొబైళ్లకు ట్రేసింగ్ టెక్నాలజీతో చెక్‌.. రెండు ఫోన్లను రికవరీ చేసిన దొనకొండ పోలీసులు!

రూ.38 వేల విలువైన Realme, OPPO మొబైళ్లను గుర్తించి బాధితులకు అప్పగింత – దొనకొండ పోలీసుల చాకచక్యమైన చర్య తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్ :- దొనకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో పోగొట్టుకున్న రెండు మొబైల్ ఫోన్లను దొనకొండ పోలీసులు…

కొండపి అభివృద్ధి పథంలో మరో ముందడుగు.. రహదారి నిర్మాణ పనులకు శ్రీకారం!

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- సింగరాయకొండ నుంచి రామనాథపురం మీదుగా నందనవనం వరకు రూ.1 కోటి 73 లక్షల నిధులతో తారురోడ్డు పటిష్టపరిచే పనులకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి గారు…

అసాంఘిక కార్యకలాపాలపై ప్రకాశం జిల్లా పోలీసుల ప్రత్యేక నిఘా

పేకాట స్థావరంపై ఒంగోలు టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి.. 6 అదుపులోకి, రూ.1,01,070 నగదు, 6 సెల్‌ఫోన్లు, ఒక మోటార్‌సైకిల్ స్వాధీనం తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.,…

గుడ్లూరు మండలం పరకొండపాడు పంచాయతీ పరిధిలోని కొండారెడ్డిపాలెం ఎస్సీ కాలనీలో నిర్వహించిన ‘రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం’ ఇంటింటి ప్రచారంలో పాల్గొనడం జరిగింది.

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు నియోజకవర్గం:- గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సుపరిపాలన, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మరియు కందుకూరు నియోజకవర్గంలో మనం చిత్తశుద్ధితో చేపడుతున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై గ్రామానికి చెందిన…

అనారోగ్యంతో బాధపడుతున్న అత్తంటిరత్తయ్యను పరామర్శించిన డాక్టర్ దివి శివరాం

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు పట్టణం 26వ వార్డు మాజీ అధ్యక్షుడు అత్తంటి రత్తయ్య అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న మాజీ శాసనసభ్యులు డాక్టర్ దివి శివరాం ఆయనను పరామర్శించారు. రత్తయ్య నివాసానికి వెళ్లిన డాక్టర్ దివి శివరాం ఆయన…

ప్రైవేట్ బస్సులపై ఎం.వి.ఐ కొరడా!

11 బస్సులు తనిఖీ.. పత్రాలు సక్రమంగా ఉండాల్సిందే నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు: ఎం.వి.ఐ అనిల్‌కుమార్ తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- ప్రయాణికుల భద్రత విషయంలో రాజీ పడేది లేదని కందుకూరు ఎం.వి.ఐ అనిల్‌కుమార్ ప్రైవేట్ బస్సుల యజమానులు, డ్రైవర్లను…

శ్రీ సంస్కృతి స్కూలులో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు లోని శ్రీ గుర్రం వారి పాలెం లో ఉన్న శ్రీ సంస్కృతి స్కూల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను పాఠశాల ఆవరణంలో గురువారం అత్యంత వైభవంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి పాఠశాల చైర్మన్ శ్రీ కొంకా…

భాష్యం పబ్లిక్ స్కూల్‌లో ఘనంగా ముందస్తు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- సింగరాయకొండ భాష్యం పబ్లిక్ స్కూల్‌లో ఘనంగా ముందస్తు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు​సింగరాయకొండలోని భాష్యం పబ్లిక్ స్కూల్‌లో శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని ముందస్తు వేడుకలను అత్యంత వైభవంగా, కోలాహలంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణ అంతా కృష్ణాష్టమి…

నాగార్జున పబ్లిక్ స్కూల్‌లో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- నాగార్జున పబ్లిక్ స్కూల్‌లో శ్రీకృష్ణాష్టమి వేడుకలను పాఠశాల డైరెక్టర్ వి.శాలినీరెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఘనంగా నిర్వహించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, నైతిక విలువలను విద్యార్థులకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు.ఈ సందర్భంగా…