ప్రతి ఒక్కరూ మీ యొక్క ఆరోగ్య ప్రమాద అంచనాను తెలుసుకోవాల్సిన బాధ్యత ఉందని మన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొనుటకు ఒక అంచనా
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం :- వేసుకునుటకు జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ వారు రూపొందించిన రిస్క్ అసెస్మెంట్ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి ఆ స్కాన్ ద్వారా వచ్చిన ప్రశ్నలకు సమాధానం పొందుపరిచినట్లయితే మీకు హెచ్ఐవి పరీక్ష అవసరమో…