Month: September 2026

గుడ్లూరు లో జగనన్న కాలనీకి వెంటనే మంచినీటి సరఫరా చేయాలి

తాసిల్దార్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో సిపిఎం డిమాండ్ తొలి శుభోదయం న్యూస్ గుడ్లూరు:- గుడ్లూరు లోని జగనన్న కాలనీకి వెంటనే మంచినీరు సరఫరా చేయాలని, సిపిఎం గుడ్లూరు ప్రాంతీయ కమిటీ కార్యదర్శి జి వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గుడ్లూరు…

ప్రజా ఫిర్యాదులను పరిష్కరించాలనే లక్ష్యంతో ‘మీ కోసం’ కార్యక్రమాన్ని నిర్వహించిన మార్కాపురం జిల్లా పోలీసులు

ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంకు 46 ఫిర్యాదులు తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:- ప్రజా ఫిర్యాదులను పరిష్కారించుటయే లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్థన్‌ రాజు ఐపియస్.,గారి ఆదేశాల మేరకు మార్కాపురం జిల్లా ఓఎస్డీ (అడ్మిన్) నవజ్యోతి…

శ్రీ పోలేరమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో వరుణ జపం

తొలి శుభోదయం న్యూస్ కామేపల్లి:- శ్రీ పోలేరమ్మ దేవస్థానం కామేపల్లి గ్రామం జరుగుమల్లి మండలం ప్రకాశం జిల్లా దేవస్థానం లొ శ్రీ వరుణదేవుని అనుగ్రహం కొరకు వర్షాలు కురిసి పంటలు బాగా పండి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని శ్రీయుత కమిషనర్ వారి…

ఆత్మీయ ముస్లిం సోదరుని వివాహ నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్న డాక్టర్ శ్రీ మాదాసి వెంకయ్య.

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ కొండపి మండల నాయకులు శ్రీ షేక్ సుల్తాన్ భాషా ఆహ్వానించగా ఒంగోలు షాదిఖానాలో వేడుకగా జరుపుతున్న వారి అబ్బాయి… శ్రీ షేక్ గౌస్ బాషా గారి వివాహ నిశ్చితార్థ వేడుకలో పార్టీ…

వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు ఇళ్ల పట్టాలు, నిత్యావసర వస్తువుల అందజేసిన జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత.

కలెక్టరేట్‌లో ఘనంగా ఇళ్ల పట్టాలు, 25 కేజీల బియ్యం, నిత్యావసర సరుకుల అందజేత. నిర్వాసిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుంది: కలెక్టర్ ఎం. విజయ సునీత. తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- వెలుగొండ ప్రాజెక్ట్ ముంపు గ్రామైన సుంకేసుల…

దామరమడుగు గ్రామంలోని శ్రీ మల్లికార్జునస్వామి సమేత కామాక్షితాయి దేవస్థానంలో నిర్వహించిన నూతన ధ్వజస్తంభ ప్రతిష్టించిన ఎమ్మెల్యే

తొలి శుభోదయం న్యూస్ కోవూరు నియోజకవర్గ :- దామరమడుగు గ్రామంలోని శ్రీ మల్లికార్జునస్వామి సమేత కామాక్షితాయి దేవస్థానంలో నిర్వహించిన నూతన ధ్వజస్తంభ ప్రతిష్టాపన, మహా కుంభాభిషేక మహోత్సవాల్లో పాల్గొని స్వామివారిని, అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగించింది.అనంతరం శ్రీ అన్నపూర్ణ…

కూటమి విజయాన్ని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కానుకగా ఇద్దాం!

తొలి శుభోదయం న్యూస్ కొవ్వూరు నియోజకవర్గం :- బుచ్చిరెడ్డిపాళెంలో స్థానిక కూటమి నాయకులతో సమావేశమై, రాబోయే స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశాను.28 వార్డుల్లో కూటమి అభ్యర్థులను గెలిపించడమే మన లక్ష్యం. అందరం ఐక్యంగా, నీతి–నిజాయతీతో…

కొండపి క్యాంప్ కార్యాలయంలో ప్రజలను కలుసుకుని, వారి సమస్యలను స్వయంగా తెలుసుకుని వినతిపత్రాలను స్వీకరించిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి

తొలి శుభోదయం న్యూస్ కొండేపి:- కొండపి క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ ప్రజలను కలుసుకుని, వారి సమస్యలను స్వయంగా తెలుసుకుని వినతిపత్రాలను స్వీకరించిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి. ప్రతి సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి,…

నెట్ జీరో కార్యక్రమంలో భాగంగా సింగరాయకొండ అంబేద్కర్ గురుకులంలో మొక్కలు నాటిన మంత్రి డా. స్వామి

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- ​ప్రభుత్వ సంక్షేమ విద్యాసంస్థలను నిత్యం పచ్చదనంతో శోభిల్లేలా చేస్తూ, విద్యార్థులకు ఆహ్లాదకరమైన, ఆరోగ్యకరమైన మరియు పర్యావరణ హితమైన వాతావరణాన్ని అందించడమే ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ గౌరవ మంత్రి…

“తంబి” వారి “చిన్నారి బాబు పుట్టెంట్రుకల వేడుకలో పాల్గొన్న డాక్టర్ శ్రీ మాదాసి వెంకయ్య.

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- సింగరాయకొండ మండలం, ఊళ్ళపాలెం గ్రామం నందు… శ్రీ తంబి వెంకటేష్… శ్రీమతి మౌనిక గార్ల ఏకైక పుత్రుడు చి|| తంబి గగన్ రెడ్డి పుట్టెంట్రుకల వేడుకను ఊళ్ళపాలెం గ్రామంలో శ్రీ అంకమ్మ తల్లి దేవాలయం…