Month: September 2026

ప్రకాశం జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి నివాసంలో తేనీటి విందు కార్యక్రమం.

తొలి శుభోదయం న్యూస్ దర్శి :- విజయవాడలో ప్రకాశం జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి నివాసంలో ఏర్పాటు చేసిన తేనీటి విందు కార్యక్రమంలో దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జి శ్రీమతి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు…

జాతీయ కరాటే పోటీల్లో అరుణోదయ విద్యార్థుల ప్రతిభ

తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- కర్నూలులో సెప్టెంబర్ 6న నిర్వహించిన 13వ జాతీయ స్థాయి కరాటే పోటీల్లో గిద్దలూరుకు చెందిన అరుణోదయ పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు ప్రతిభ కనబరిచి పతకాలు సాధించారు.ఈ పోటీల్లో పి . హస్మ, ఏ . సాత్విక,…

నిరుపేద చిన్నారుల మధ్య జంగాల ప్రేమ్ బాబు పుట్టినరోజు వేడుకలు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- ప్రకాశం జిల్లా కందుకూరు జీవన జ్యోతి దివ్యాంగ వికాస సేవా సమితి ఆధ్వర్యంలో కనిగిరి రోడ్డులో వరలక్ష్మి నగర్‌లో గుడిసెలు ఏర్పాటు చేసుకుని నివాసం ఉంటున్న నిరుపేద కుటుంబాలకు చెందిన చిన్నారుల మధ్య జంగాల ప్రేమ్…

బ్లాక్‌ స్పాట్లు, ప్రమాదాలకు అవకాశం ఉన్న ప్రాంతాలపై ప్రకాశం జిల్లా పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌ – రోడ్డు భద్రతకు పటిష్ట చర్యలు

ప్రమాదాలు తగ్గించడమే లక్ష్యం – యాక్సిడెంట్‌ ప్రోన్‌ ఏరియాలు, కన్వెక్స్‌ మిర్రర్లను పరిశీలించి లోపాల సరిదిద్దే చర్యలు తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో రోడ్డు…

వారం రోజులలో తౌషిక్ కుటుంబానికి న్యాయం చేయకపోతే పోరాటానికి సిద్ధం: బీసీవై పార్టీ బోడే రామచంద్ర యాదవ్

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- సింగరాయకొండలోని శ్రీ చైతన్య నవోదయ స్కూల్‌లో సుమారు ఆరు నెలల క్రితం అనుమానాస్పదంగా మృతి చెందిన ఆరో తరగతి విద్యార్థి సయ్యద్ తౌషిక్ కుటుంబాన్ని బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ పరామర్శించారు.…

ప్రమాద ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి – ఒంగోలులో యాక్సిడెంట్‌ ప్రోన్‌ స్పాట్లను పరిశీలించిన పోలీసులు

రోడ్డు ప్రమాదాల నివారణకు రెక్టిఫికేషన్‌ చర్యలపై డీఎస్పీ, ట్రాఫిక్‌ సీఐతో సమీక్ష తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఒంగోలు డీఎస్పీ గారు, ట్రాఫిక్‌ సీఐ గారితో కలిసి ప్రమాదాలకు అవకాశం…

వినాయక మండపాలకు పోలీసు అనుమతి తప్పనిసరి

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు శాంతియుతంగా ఉత్సవాలు నిర్వహించాలి..సీఐ వై శ్రీహరి తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- సింగరాయకొండ సర్కిల్ పరిధిలోని ప్రజలకు వినాయక చవితి పండుగ సందర్భంగా తెలియజేయునది ఏమనగా ,వినాయక చవితి పండుగను ప్రతి ఒక్కరూ శాంతియుతంగా,…

ప్రజా ఫిర్యాదులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన పరిష్కారించాలి:ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.

పోలీస్”ప్రజా సమస్యల పరిష్కార వేదిక”( మీకోసం) కార్యక్రమంకు 100 ఫిర్యాదులు తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రకాశం జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించడమే లక్ష్యంగా సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ గారు…

అలగాయపాలెం పెద్ద కాపు కుమారుడు వాయల అంకయ్య కి నివాళి అర్పించిన జాలి రెడ్డి….

తొలి శుభోదయం న్యూస్ ఉలవపాడు: ఇటీవల అనారోగ్యముతో మరణించిన అలగాయపాలెం గ్రామ పెద్ద కాపు వాయల వెంకటేశ్వర్లు కుమారుడు అంకయ్య చిత్ర పటానికి నివాళి అర్పించి…వారి తండ్రికి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన వైయస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు…

మొదటి ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్–2026లో పతకాలు సాధించిన పోలీస్ సిబ్బందిని అభినందించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారు

వివిధ విభాగాల్లో 42 పతకాలు సాధించిన ప్రకాశం జిల్లా పోలీసులు తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1 నుండి 4 వరకు జరిగిన 1వ ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్–2026…