గార్ల పేట వేమవరం గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి రికార్డులు పరిశీలించిన…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కమిషనర్ ప్రతాపరెడ్డి… తొలి శుభోదయం న్యూస్ మర్రిపూడి:- మర్రిపూడి మండలంలోని గార్ల పేట వేమవరం కూచిపూడి గ్రామాలలో పర్యటించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కమిషనర్ చింత ప్రతాపరెడ్డి. మంగళవారం కమిషనర్ గార్లపేటలోని అంగన్వాడి కేంద్రాలను స్వయంగా సందర్శించి…