Category: ఆంధ్రప్రదేశ్

పిల్లలతో కలిసి మమేకమైన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి – గిద్దలూరులో హర్షాతిరేక వాతావరణం

తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- ఎప్పుడూ రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉండే ఎమ్మెల్యే అశోక్ రెడ్డి, గిద్దలూరులో విద్యార్థులతో కలిసి గడిపిన క్షణాలు అందరినీ ఆకట్టుకున్నాయి. పాఠశాలను సందర్శించిన ఆయన, పిల్లలతో కలిసిపోయి సరదాగా మాట్లాడటం, నవ్వులు పంచుకోవడం , పాటల…

గిద్దలూరు బాలికల వసతి గృహానికి ఇన్వర్టర్ ను బహుకరించిన సబ్ రిజిస్టర్ ఇసాక్.

రూ. 60 వేల విలువైన ఇన్వర్టర్ విరాళం విద్యార్థినులకు పెన్నులు, స్వీట్ల పంపిణీ అధికారి హోదాలో ఉండి సామాజిక బాధ్యత చాటుకున్న ఇసాక్ తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- పదవిలో ఉండి ప్రజలకు సేవ చేయడమే కాకుండా, సామాజిక బాధ్యతతో విద్యార్థుల…

ఫ్లెక్సీ ల తో పొంచి ఉన్న ప్రమాదం పట్టించుకోని గ్రామ పంచాయతీ,పోలీస్, విద్యుత్ శాఖ అధికారులు.

ప్రమాదపు అంచుల్లో ప్రజలు. తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- రాజకీయ నాయకుల కు స్వాగతం, జన్మదిన, వివాహ దినోత్సవ శుభాకాంక్షలు చెప్తూ అభిమానులు ఆయా పార్టీల కార్యకర్తలు ట్రంక్ రోడ్డు పక్కన ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీల బోర్డు ల కారణంగా ప్రజలు…

నూతన దంపతులకు కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి ఆశీర్వాదం

తొలి శుభోదయం న్యూస్ ఉలవపాడు:- ఉలవపాడు మండలం చాకిచెర్ల గ్రామానికి చెందిన టిడిపి నేత గంటా వెంకటేశ్వరరావు, లక్ష్మి దంపతుల కుమారుడు డాక్టర్ హేమ సుందర్, డాక్టర్ సుప్రియ సింగ్ వివాహ రిసెప్షన్ గురువారం చాకిచెర్లలో జరిగింది. కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి…

మహాత్మా గాంధీ విగ్రహం వద్ద మంచినీటి చలివేంద్రం ప్రారంభం

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- ప్రకాశం జిల్లా, కందుకూరు పట్టణంలో పెద్ద బజారు నందు ఉన్న జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహం వద్ద విగ్రహ నిర్మాణ కర్తలు పబ్బిశెట్టి వరదరాజ , నల్లమల్లి వెంకటేశ్వర్లు , ఆధ్వర్యంలో బోణాల శ్రీనివాస చక్రవర్తి…

జిల్లా పోలీసు జాగిలం “సింధు” మృతి పట్ల విచారం వ్యక్తం చేసిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.

పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించిన జిల్లా పోలీసులు జాగిలానికి పోలీసు అధికారులు, సిబ్బంది ఘన నివాళులు తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా పోలీసు భద్రతా విభాగంలో సుమారు 9 సంవత్సరాల పాటు విశిష్ట సేవలు అందించిన…

మార్కాపురం పట్టణంలోని కలెక్టరేట్లో ఘనంగా ఉగాది ఉత్సవాలు

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- పరాభవ నామ ఉగాది ఉత్సవాలు మార్కాపురం జిల్లా కేంద్రమైన మార్కాపురం పట్టణంలోని కలెక్టరేట్ లో ఘనంగా నిర్వహించారు. మార్కాపురం జిల్లా ఏర్పడిన తర్వాత తొలి ఉగాది ఉత్సవాల్లో మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి , మార్కాపురం…

దొరికిన పర్సును పోలీసు వారికి అప్పగించి నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- చీరాలకు చెందిన శ్రీనివాసరావు అనే వ్యక్తి ఈ రోజు ఉదయం ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఒక ఆటోలో ప్రయాణించి రైల్వే స్టేషన్‌కు వెళ్లారు. గమ్యస్థానానికి చేరుకున్న అనంతరం ఆటో డ్రైవర్‌కు చెల్లింపు…

ప్రజల దాహార్తి తీర్చేందుకు దాతలు ముందుకు రావాలి.సి ఐ చావా హాజరత్తయ్య పిలుపు.

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- వేసవి కాలంలో కూడలి గ్రామం సింగరాయకొండ కి రాకపోకలు చేసే ప్రజలకు త్రాగు నీటి సౌకర్యం కోసం చలివేంద్రాలు ఏర్పాటు చేసేందుకు దాతలు ముందుకు రావాలని సింగరాయకొండ సి ఐ చావా హాజరత్తయ్య పిలుపు ఇచ్చారు.…

తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లాలోని ప్రముఖ దేవాలయాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు :ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.

ఉమ్మడి ప్రకాశం జిల్లా పోలీస్ సిబ్బందికి మరియు ప్రజలకు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియచేసిన ప్రకాశం జిల్లా ఎస్పీ తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగను పురస్కరించుకుని, శ్రీ సీతారామచంద్ర స్వామి…