తేజ మెమోరియల్ ట్రస్ట్ మరియు నేత్రపురి శ్రీరామసేవక్ సంయుక్త ఆధ్వర్యంలో మంచినీటి చలివేంద్రము మరియు ఉచిత మజ్జిగ పంపిణి
తొలి శుభోదయం న్యూస్ గుడ్లూరు ఉగాది పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని గుడ్లూరు మండల కేంద్రంలో బస్టాండ్ సెంటర్లో ఉన్న శ్రీ పొట్టి శ్రీరాములు గారి విగ్రహం వద్ద యశ్వంత్ సాయి తేజ మెమోరియల్ ట్రస్ట్ మరియు నేత్రపురి శ్రీరామసేవక్ సంయుక్త ఆధ్వర్యంలో…