ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు – ఈ-చలాన్లతో పాటు రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కల్పిస్తున్న ప్రకాశం జిల్లా పోలీసులు
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలో ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా అమలు చేయడానికి పోలీసులు విస్తృత చర్యలు చేపడుతున్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనదారులపై ఆధునిక సాంకేతికతతో ఈ-చలాన్లు విధిస్తూ కఠినంగా…
భీమవరం మోడల్ ప్రైమరీ స్కూల్‌లో ఘనంగా ఎన్రోల్మెంట్ డ్రైవ్.
తొలి శుభోదయం న్యూస్ ఉలవపాడు:- ఉలవపాడు మండలంలోని భీమవరం గ్రామంలో ఉన్న మోడల్ ప్రైమరీ స్కూల్‌లో ఎన్రోల్మెంట్ డ్రైవ్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు వేల్పుల రమేష్,తాటితోటి చంద్రమౌళి ఆధ్వర్యంలో చేపట్టారు.ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు, తల్లిదండ్రులకు విద్య…
బాపట్ల జిల్లా నైట్ ప్యాంటుతో ఆఫీసుకు.. సస్పెండ్
తొలి శుభోదయం న్యూస్ బాపట్ల:- నైట్ ప్యాంటుతో విధులకు హాజరైన ఉద్యోగిని సస్పెండ్ చేయాలని బాపట్ల కలెక్టర్ డా. వి. వినోద్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. స్థానిక 5వ వార్డు సచివాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. డిజిటల్ అసిస్టెంట్…
మాజీ ప్రధాన మంత్రి చంద్రశేఖర్ 100వ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన శ్రీ బీద మస్తాన్ రావు యాదవ్
తొలి శుభోదయం న్యూస్ న్యూఢిల్లీ:- మాజీ ప్రధాన మంత్రి చంద్రశేఖర్ గారి 100వ జయంతి సందర్భంగా న్యూఢిల్లీలోని రాజ్ ఘాట్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు శ్రీ బీద మస్తాన్ రావు యాదవ్ పాల్గొని ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా…
ఎడ్ల ప్రదర్శనపోటీలను ప్రారంభించిన ముత్తుముల కృష్ణ కిషోర్ రెడ్డి మరియు ఆకుల నాగేష్
తొలి శుభోదయం న్యూస్ పుల్లలచెరువు:- శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి దేవస్థానం 16 రోజుల పండుగ మహోత్సవాలు జెల్లివారి పుల్లలచెరువు గ్రామంలో అత్యంత వైభవంగా ఈ ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం నిర్వహించిన రెండు పళ్ళ సైజు ఎడ్ల పందాలు (బండలాగుడు పోటీలు)…
అంగన్వాడి సెంటర్లోపోషణ పక్వాడకార్యక్రమంనిర్వహించిన సిడిపిఓ కే మహిత
తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- గిద్దలూరు ఐసిడియస్ ప్రాజెక్టు పరిధిలో కిష్టం శెట్టి పల్లె గ్రామము లోని అంగన్వాడి సెంటర్ పరిధిలో పోషణ పక్వాడ కార్యక్రమంలో భాగంగా సిడిపిఓ k.మహిత అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా గర్భవతులకి బాలింతలకి అలాగే…
జనగణన-2027 ప్రక్రియలో భాగంగా ‘స్వీయ గణన’ (Self-Enumeration) కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజా బాబు ప్రారంభించారు.
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- ఈ సందర్భంగా ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా తన కుటుంబ వివరాలను స్వయంగా నమోదు చేశారు. ప్రజలు కూడా ఇదే విధంగా తమ వివరాలను నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. జనగణన-2027లో…
చక్రపాదికి అభినందనలు తెలిపిన ఎంప్లాయిస్ యూనియన్
తొలి శుభోదయం న్యూస్ – గిద్దలూరు:- ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ నాయకుడిగా ఉన్న చక్రపాణి యాదవ్ రాష్ట్రస్థాయి పదవి వరించిన సందర్భంగా ఎంప్లాయిస్ యూనియన్ గిద్దలూరు డిపో నేతలు అభినందించారు. ఒంగోలులో జరిగిన 18వ ఎంప్లాయిస్ యూనియన్ లో రాష్ట్ర జాయింట్…
గవర్నమెంట్ హాస్పిటల్ కుకూలింగ్ వాటర్ ఫ్రిజ్ డొనేట్చేసిన బీజేపీ నాయకులు
తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణ గవర్నమెంట్ హాస్పిటల్ నందు యువ బీజేపీ నాయకులు దప్పిలి వినోద్ కుమార్ రెడ్డి తండ్రి దప్పిలి ప్రసాద రెడ్డి జ్ఞాపకార్ధంహాస్పిటల్ కు వచ్చే పేషెంట్ ల కు వేసవి తాపానికి…
కీసరగుంటలో భారీ జూదంపై పోలీసుల దాడి – 9 మంది అరెస్ట్, నగదు, మొబైళ్లు, వాహనాలు స్వాధీనం
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా కందుకూరు టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంగం మండలం, కీసరగుంట కాలనీలో జరుగుతున్న అక్రమ జూదంపై పోలీసులు కీలక దాడి నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్‌ఐ గారి ఆధ్వర్యంలో…