మహిళల భద్రతపై అవగాహన అవసరం –హైకోర్టు న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

తొలి శుభోదయం న్యూస్ జరుగుమల్లి:- ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలంలోని మున్నంగి సీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో సార్డ్స్ శ్రీంప్ సైనర్జీ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మహిళా ఉద్యోగుల కోసం ఉద్యోగ…

“ప్రకాశం జిల్లావ్యాప్తంగా పోలీసుల ‘జల్లెడ’: భారీ కార్డన్ అండ్ సెర్చ్‌తో అసాంఘిక శక్తుల గుండెల్లో వణుకు – గంజాయి, డ్రగ్స్ ఏరివేతే లక్ష్యంగా ముమ్మర సోదాలు, భారీగా వాహనాల స్వాధీనం!”

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ మరియు నేర నియంత్రణే లక్ష్యంగా జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు ప్రకాశం పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఒంగోలు వన్ టౌన్ పరిధిలోని…

పాఠశాలకు క్రికెట్ కిట్& కుర్చీలు అందజేత

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- గిద్దలూరు మండలంలోని బురుజుపల్లి గ్రామంలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల విద్యారులకు సదరు గ్రామంలోని మాజీ సైనిక ఉద్యోగుడైన వెంకట రంగయ్య , పాఠశాలకు క్రికెట్ కిట్ మరియు 4 కుర్చీలు ప్రదానం చేశారు. అదే గ్రామానికి…

పేదల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) కొండంత అండ..

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 53 మంది లబ్ధిదారులకు ₹31,73,000/- (31 లక్షల 73 వేల రూపాయల) విలువైన CMRF చెక్కులను స్వయంగా పంపిణీ చేయడం జరిగింది.ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ, భారీ ఖర్చులతో…

కూటమి పాలనలో పల్లెల్లో వెలుగుల ప్రభలు వికసిస్తున్నాయి – డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ

తొలి శుభోదయం న్యూస్ కురిచేడు:- కురిచేడు మండలం బోధనంపాడు గ్రామంలో వీరాంజనేయ స్వామి తిరునాళ్ల సందర్భంగా దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ , టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి…

జిల్లా అభివృద్ధిలో కీలక అడుగు!

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- ముఖ్యమంత్రి శ్రీ.నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పి-4 పథకం ద్వారా ప్రతి పేద కుటుంబాన్ని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది.కేపీఐ (KPI) లక్ష్యాల సాధన మరియు ‘జీరో పావర్టీ’ (P-4) అమలుపై…

మీడియా ప్రతినిధులకు అక్రిడేషన్ కార్డుల పంపిణీ!

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా మీడియా ఉండాలి: జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు .ప్రకాశం భవనంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీ సభ్యులకు, రిపోర్టర్లకు అక్రిడేషన్ కార్డులను జిల్లా కలెక్టర్…

అంతర్జాతీయ మహిళా దినోత్సవం – 2026 సందర్భంగా జిల్లాలోని పోలీస్ స్టేషన్లలో విద్యార్థినుల కోసం ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించిన మార్కాపురం జిల్లా పోలీసులు.

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా మార్కాపురం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., ఆదేశాల మేరకు జిల్లాలోని పోలీస్ స్టేషన్లలో మహిళల భద్రతకు సంబంధించిన ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. దీనిలో భాగంగా మార్కాపురం…

“ఒంగోలు ట్రంక్ రోడ్డుపై పోలీసుల స్పెషల్ ఆపరేషన్: ఫుట్‌పాత్ ఆక్రమణలపై ట్రాఫిక్ పోలీసుల ఉక్కుపాదం – రద్దీ నియంత్రణే లక్ష్యంగా ఆర్‌.ఎస్.ఐ. శివ ప్రసాద్ ఆధ్వర్యంలో ముమ్మర తనిఖీలు!”

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ఒంగోలు నగరంలోని ప్రధాన వాణిజ్య కేంద్రమైన ట్రంక్ రోడ్డు (Trunk Road) ప్రాంతంలో సామాన్య ప్రజలు మరియు వాహనదారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, ప్రకాశం…

అంతర్జాతీయ మహిళా దినోత్సవం – 2026 సందర్భంగా జిల్లాలోని పోలీస్ స్టేషన్లలో విద్యార్థినుల కోసం ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు.

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. ఆదేశాల మేరకు జిల్లాలోని పోలీస్ స్టేషన్లలో మహిళల భద్రతకు సంబంధించిన ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.…